PoliticalConfirmed fake90% confidence

CJP నిరసనల అణచివేతకు నిరాకరిస్తూ 20వేల మంది సైనికులు రాజీనామా చేశారంటూ ప్రచారంలో ఉన్న ఈ వీడియో ఫేక్

Fact-checked by FindFake · 25 July 2026

CJP నిరసనల అణచివేతకు నిరాకరిస్తూ 20వేల మంది సైనికులు రాజీనామా చేశారంటూ ప్రచారంలో ఉన్న ఈ వీడియో ఫేక్

పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, జూలై 20న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆధ్వర్యంలో ఆందోళనకారులు ఢిల్లీలో చేపట్టిన ‘చలో సంసద్’ మార్చ్ హింసాత్మకంగా మారింది. నిరసనకారులు, ఢిల్లీ పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన పలువురు గాయపడినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో, నిరసనకారులను అణచివేయడానికి 20వేల మంది ముస్లిం, సిక్కు సైనికులను కేంద్ర ప్రభుత్వం [...]

The post CJP నిరసనల అణచివేతకు నిరాకరిస్తూ 20వేల మంది సైనికులు రాజీనామా చేశారంటూ ప్రచారంలో ఉన్న ఈ వీడియో ఫేక్ appeared first on FACTLY.

Sources

Where it spread

Think you've seen manipulated media?

FindFake lets anyone in India verify a suspicious image or video and protect their identity from synthetic media.

Verify media on FindFake →