MisinformationConfirmed fake95% confidence
2026 అస్సాం వరదల దృశ్యాలంటూ సంబంధం లేని పాత వీడియోలు, AI వీడియోలను షేర్ చేస్తున్నారు
Fact-checked by FindFake · 5 August 2026
జూలై 2026లో అస్సాంలో కురిసిన భారీ వర్షాలకు తీవ్ర వరదలు సంభవించి అనేక గ్రామాలు నీటమునిగాయి. అధికారిక నివేదికల ప్రకారం, 03 ఆగస్ట్ 2026 నాటికి, ఈ విపత్తులో 87 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో, అస్సాం వరదల బీభత్సాన్ని చూపుతున్న దృశ్యాలంటూ కొన్ని వీడియో క్లిప్పులు (ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. క్లెయిమ్: జూలై 2026లో వచ్చిన అస్సాం వరదలను చూపుతున్న దృశ్యాలు. [...]
The post 2026 అస్సాం వరదల దృశ్యాలంటూ సంబంధం లేని పాత వీడియోలు, AI వీడియోలను షేర్ చేస్తున్నారు appeared first on FACTLY.
Sources
- FACTLY · 5/8/2026
Where it spread
- rss:factly.in
Think you've seen manipulated media?
FindFake lets anyone in India verify a suspicious image or video and protect their identity from synthetic media.
Verify media on FindFake →