MisinformationConfirmed fake95% confidence

బీజేపీ కార్యాలయంలో దళిత కార్యకర్త సోఫాలో కూర్చున్నందుకు దాడి చేశారంటూ సంబంధంలేని పాత వీడియోని షేర్ చేస్తున్నారు

Fact-checked by FindFake · 29 July 2026

బీజేపీ కార్యాలయంలో దళిత కార్యకర్త సోఫాలో కూర్చున్నందుకు దాడి చేశారంటూ సంబంధంలేని పాత వీడియోని షేర్ చేస్తున్నారు

ఆగ్రాలోని బీజేపీ కార్యాలయంలో ఒక దళిత బీజేపీ కార్యకర్త సోఫాలో కూర్చున్నందుకు అక్కడున్న ఇతర నాయకులు అతనిపై దాడి చేశారంటూ ఒక వీడియో (ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. క్లెయిమ్: ఆగ్రాలోని బీజేపీ కార్యాలయంలో సోఫాలో కూర్చున్న దళిత కార్యకర్తపై ఇతర నాయకులు దాడి చేస్తున్న దృశ్యాలు. ఫాక్ట్:  ఈ వీడియో ఆగ్రా బీజేపీ కార్యాలయానిది కాదు. ఇది జూలై 2025లో మహారాష్ట్రలోని లాతూర్‌లో [...]

The post బీజేపీ కార్యాలయంలో దళిత కార్యకర్త సోఫాలో కూర్చున్నందుకు దాడి చేశారంటూ సంబంధంలేని పాత వీడియోని షేర్ చేస్తున్నారు appeared first on FACTLY.

Sources

Where it spread

Think you've seen manipulated media?

FindFake lets anyone in India verify a suspicious image or video and protect their identity from synthetic media.

Verify media on FindFake →