MisinformationConfirmed fake95% confidence

CJP నిరసనలో మహిళపై ఢిల్లీ పోలీస్ అధికారి దౌర్జన్యం చేస్తున్నాడంటూ ప్రచారంలో ఉన్న ఈ ఫోటో AI ద్వారా రూపొందించబడింది

Fact-checked by FindFake · 25 July 2026

CJP నిరసనలో మహిళపై ఢిల్లీ పోలీస్ అధికారి దౌర్జన్యం చేస్తున్నాడంటూ ప్రచారంలో ఉన్న ఈ ఫోటో AI ద్వారా రూపొందించబడింది

పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, జూలై 20న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆధ్వర్యంలో ఆందోళనకారులు ఢిల్లీలో చేపట్టిన ‘చలో సంసద్’ మార్చ్ హింసాత్మకంగా మారింది. నిరసనకారులు, ఢిల్లీ పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన పలువురు గాయపడినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో, నిరసన చేస్తున్న ఒక మహిళపై ఢిల్లీ పోలీస్ అధికారి కూర్చొని ఆమె [...]

The post CJP నిరసనలో మహిళపై ఢిల్లీ పోలీస్ అధికారి దౌర్జన్యం చేస్తున్నాడంటూ ప్రచారంలో ఉన్న ఈ ఫోటో AI ద్వారా రూపొందించబడింది appeared first on FACTLY.

Sources

Where it spread

Think you've seen manipulated media?

FindFake lets anyone in India verify a suspicious image or video and protect their identity from synthetic media.

Verify media on FindFake →