MisinformationConfirmed fake95% confidence
జాతీయ గీతాలాపన సమయంలో ప్రధాని మోదీ నడిచారంటూ ప్రచారంలో ఉన్న ఈ వీడియో ఎడిట్ చేయబడింది
Fact-checked by FindFake · 20 August 2026
ఒక కార్యక్రమంలో జాతీయ గీతాన్ని పాడుతున్న సమయంలో స్టేజిపైన ప్రధాని నరేంద్ర మోదీ నడుస్తూ, ఇతర నాయకులకు అభివాదం చేశారని, తద్వారా జాతీయ గీతాన్ని అగౌరవపరిచారంటూ ఒక వీడియో (ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. క్లెయిమ్: జాతీయ గీతాలాపన సమయంలో ప్రధాని మోదీ నడుస్తూ నాయకులకు, ప్రజలకు అభివాదం చేస్తూ జాతీయ గీతాన్ని అగౌరవపరిచారు, దానికి సంబంధించిన వీడియో . ఫాక్ట్: వైరల్ వీడియోలోని ఆడియోని [...]
The post జాతీయ గీతాలాపన సమయంలో ప్రధాని మోదీ నడిచారంటూ ప్రచారంలో ఉన్న ఈ వీడియో ఎడిట్ చేయబడింది appeared first on FACTLY.
Sources
- FACTLY · 20/8/2026
Where it spread
- rss:factly.in
Think you've seen manipulated media?
FindFake lets anyone in India verify a suspicious image or video and protect their identity from synthetic media.
Verify media on FindFake →