MisinformationConfirmed fake85% confidence

జైపూర్‌ కర్ణి సేన ర్యాలీకి సంబంధించిన వీడియోను జార్ఖండ్‌లో విద్యార్థులు కాషాయ జండాలు పట్టుకుని చేసిన ర్యాలీ అంటూ షేర్ చేస్తున్నారు

Fact-checked by FindFake · 12 August 2026

జైపూర్‌ కర్ణి సేన ర్యాలీకి సంబంధించిన వీడియోను జార్ఖండ్‌లో విద్యార్థులు కాషాయ జండాలు పట్టుకుని చేసిన ర్యాలీ అంటూ షేర్ చేస్తున్నారు

జార్ఖండ్‌లో పీఎస్‌సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాషాయ జెండాలు పట్టుకుని ప్రజలు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ). దీని వెనుక ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. క్లెయిమ్: పీఎస్‌సీ పరీక్షల సమస్యలకు వ్యతిరేకంగా జార్ఖండ్‌లో విద్యార్థులు కాషాయ జెండాలతో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న వీడియో. ఫాక్ట్: UGC 2026 ఈక్విటీ నిబంధనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, కర్ణి సేన జైపూర్‌లో చేసిన ధర్నాను [...]

The post జైపూర్‌ కర్ణి సేన ర్యాలీకి సంబంధించిన వీడియోను జార్ఖండ్‌లో విద్యార్థులు కాషాయ జండాలు పట్టుకుని చేసిన ర్యాలీ అంటూ షేర్ చేస్తున్నారు appeared first on FACTLY.

Sources

Where it spread

Think you've seen manipulated media?

FindFake lets anyone in India verify a suspicious image or video and protect their identity from synthetic media.

Verify media on FindFake →